Crime : <em>నిషేధిత గంజాయి సరఫరా చేస్తూ ఒకరి అరెస్ట్ మరొకరు పరార్</em>

🔴 5 కిలో గంజాయి స్వాధీనం....    రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : నిషేధిత గంజాయి పై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా ఇచ్చోడ మండలం లో గంజాయి అక్రమంగా తరలిస్తున్నా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇచ్చోడ సిఐ రమేష్ బాబు పాత్రికేయుల సమావేశం లో వెల్లడించిన వివరాల ప్రకారం... ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామిడి గ్రామం పరిసర ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా,సరఫరా చేస్తూన్నారనే విశ్వసనియా  సమాచారం రావడం తో ఎస్సై ఉదయ్ కుమార్  సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి అనుమానాస్పదంగా సిరిచెల్మ నుంచి ఇచ్చోడ వైపు  వెళుతున్న TS01EL6174 నెంబర్ గల ద్వీచక్ర వాహనం ను తనిఖీ...