నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు దుకాణం ముందు ప్రదర్శించాలి

ఈ నెల 23 న పల్స్ పోలియోకోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు… మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చేవారికి స్క్రీనింగ్ తప్పనిసరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ : కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాకలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు, పల్స్ పోలియో పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు ప్రజలకుండా ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని, వైద్యం, మున్సిపల్, పంచాయితీ, పోలీస్, తదితర శాఖల...