ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ కు సమస్యలతో “స్వాగతం”…
• కొత్త డైరెక్టర్, కొత్త సూపరిండెంట్ ల పైనే “ఆశలు” • సిబ్బంది సరిగా ఉండరు సమయానికి రారు.. • డైరెక్టర్ చాంబర్లో అర్హత లేకున్నా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది • ల్యాబ్ లలో కొరవడిన నిఘా.. • కార్యాలయంలో జూనియర్లకు పెద్దపీట …సీనియర్లకు మొండిచేయి.. • అడ్రస్ లేని పేషెంట్ కేర్ లు.. • ఇంకా భర్తీకాని సూపర్ స్పెషాలిటీ పోస్ట్ లు ఎన్నో.. • సూపర్ స్పెషాలిటీ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు …. ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కళాశాల ప్రారంభం నుంచి వివాదాస్పదంగా ఉంది. ఒకరోజు ఒకటి మరో రోజు ఇంకొకటి ఇలా...