భావి పౌరుని అడుగు..... కల్లు దుకాణం వైపు...!
అధికారుల నిర్లక్ష్యానికి పెదపిల్లల భవిష్యత్ బలి.... అధికారుల నిఘా కొరవడడతో యథేచ్ఛగా తెల్ల పసి పిల్లలకు తెల్ల కల్లు అమ్ముతున్న వైనం... అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఈ క్రింది వార్త..... ఇచ్చోడ లో ఉన్న ఓ తెల్ల కల్లు బట్టి నుండి నిండిన కల్లు సీసాలతో వెళుతున్న ఓ చిన్నారి. చిత్రంలో ఖాళీ సీసాలు సంచిలో కల్లు బట్టి వైపు తీసుకెళుతున్న ఒక బాలుడు ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కనిపించిన దృశ్యం పేదల పట్ల పాలకుల వైఖరేంటో స్పష్టం చేస్తోంది. గురువారం ఇచ్చోడ మండలంలో ఉన్న కల్లు దుకాణంలో చదువుకోవాల్సిన చిన్న చిన్న పిల్లలు తెల్ల కల్లు తాగి...