అనుమతి లేకుండా ఏర్పాటైన ల్యాబ్ ల పై చర్యలు తీసుకోవాలి

-- కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా వెలిసిన ల్యాబ్ ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం చేయడంతో ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సామా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాలోని బేల మండల కేంద్రంలో అనుమతి లేకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న ల్యాబ్ లపై చర్యలు తీసుకోవాలని గత పక్షం రోజుల క్రితం జిల్లా వైద్య ఆరోగ్య...