ఆదివాసిసేన అనుబంధ సంఘాల జిల్లా కమిటీ ఎన్నిక
రిపబ్లిక్ హిందూస్తాన్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఆదివాసీ సేన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకే రవి అధ్యక్షత వహించగా, ఆదివాసీ సేన అనుబంధ విభాగాల సంఘాల తాత్కాలిక కమిటీలను ఎన్నుకున్నారు. ఈ ఆదివాసీ సేన అనుబంధ సంఘాల కమిటీలను నడిపించడానికి ఆ సంఘం రాష్ట్ర నాయకులు, ఊకే రవి ని, ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఊకే రవి అధ్యక్షతన ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ గా వగ్గేలా రామకృష్ణ, కో కన్వీనర్ గా కారం రమేష్ ను అదేవిధంగా ఆదివాసీ మహిళా సేన జిల్లా కన్వీనర్ గా వాగే రాజేశ్వరి...