గుండాల లో దారుణం ... ఇరు వర్గాల ఘర్షణ లో ఇద్దరు మృతి...

ఒకే కమ్యూనిటీకి చెందిన ఇరు వర్గాల ఘర్షణలో ఇద్దరు మృతి.... ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, హైదరాబాద్ కు తరలింపు... పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర .... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది... ఇరు వర్గాల ఘర్షణ లో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. గ్రామంలో జరుగుతున్న పరస్పర దాడుల పై సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, 100 మంది సాయుధ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులో తెచ్చారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇచ్చోడ...