రోడ్డు,భూమి సమస్యలపై పోరాటం చేద్దాం : వెడ్మ బొజ్జు

----కాంగ్రెస్ పార్టీ లో పలువురి చేరిక ఈ రోజు ఖానాపూర్ నియోజవర్గం పరిధిలో పెంబి మండలంలోని పలు గ్రామాలు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు.ప్రధానంగా రోడ్డు, భూమి సమస్యల పై పోరాటం చేద్దాం అన్ని పిలుపునిచ్చారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదు గ్రామపంచాయతీ లలో గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో 1) జాంగు గూడ 2) సెట్ పల్లి (కోలాం గూడ ) 3) కోసిగుట్ట 4) యపల్ గూడ 5) రాం నగర్ ( అల్లిగుడ) గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అటవీ హక్కు పత్రాలు, ఇందిరమ్మ ఇల్లు ,SC,ఎస్టీ సబ్ ప్లాన్, రేషన్ కార్డులు, పించన్లు, పీజు రియంబరమెంట్స్...