Adilabad : లారీ లో బియ్యం సక్రమమైనదే....!?
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించక ముందే ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి .... విచారణ సమయంలో సాక్షలుగా తన వారికి ఫోన్ చేసి సాక్షులు గా సంతకం తీసుకున్న విచారణ అధికారి.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుండి ఓ లారీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు స్థానిక రెవెన్యూ శాఖ అధికారులకు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీనితో ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రణ ఉన్న సంచులు నుండి వేరే సంచుల్లో మార్చిన బియ్యం సంచులతో ఉన్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రోజు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ...