తెరాస పార్టీ నూతన కమిటీలకు సన్మానం...
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండలంలోని ఇచ్చోడ టౌన్ ప్రెసిడెంట్ ను మరియు మండల అనుబంధ కమిటీలను ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశాల మేరకు నూతన కమిటీ మెంబర్లను సన్మానించడం జరిగిందని అన్నారు. ఇచ్చోడ టౌన్ అధ్యక్షులు : నర్వడే రమేష్,ఉపాధ్యక్షులు లతీఫ్,ప్రధాన కార్యదర్శి కడమంచి బిముడు,యూత్ అధ్యక్షులు మైల మహేష్,ఎస్సి సెల్ అధ్యక్షులు దుబ్బాక అశోక్,రైతు అధ్యక్షులు గూడూరు ముత్యం రెడ్డి,మహిళ అధ్యక్షులు మెడపట్ల అనసూయ,బీసీ అధ్యక్షులు దేశెట్టి రవి ,మైనార్టీ అధ్యక్షులు షమీ ఉల్లాఖాన్ లను నియమించారు. మండల...