ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంత ఇంత కాదు....

ఓ వ్యక్తి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం 22 వేలు తీసుకున్నారు..... స్లాట్ బుక్ చేసిన వారు మాత్రమే లోపల అనుమతి అని బోర్డ్ , దాని పక్కనే బ్రోకర్లు తో ఆఫీసువారు.... ఈ బోర్డ్ ఉంది , కానీ బ్రోకర్లు నేరుగా అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ వద్దకు నేరుగా పదుల అప్లికేషన్ పారములు తీసుకుని ఉంటున్నారు. ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు డిపార్ట్మెంట్ మనిషి అంటాడు.... ఓ ఆఫీసులో పనిచేసే అధికారి బ్రోకర్ వద్ద మేడంకు నిన్నటి అటాచ్ పైసలు ఇవ్వవా అంటాడు.... వాహనాలకు రేడియం పెట్టె దగ్గర కూడా చూడండి ఎం జరుగుతుందో ! ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరుతున్న అవినీతి పై సమగ్ర...