భారీ వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో.... పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలకు పంట నష్టం జరిగే ఆస్కారం ఉంది. ఈ క్రింది ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చు... : డా . శ్రీధర్ చౌహన్ , ప్రధాన శాస్త్రవేత్త ( ఆ.) రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా వివిధ పంటలలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు పీడన ద్రోణి వల్ల వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఈ సందర్భంలో పంట రక్షణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , వాడాల్సిన మందులు 1. ప్రత్తి : ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ప్రత్తి పంట పూత కాత దశలో ఉంది . ఈ దశలో అల్ప అధిక వర్షాలు కురవడం...