TSPOLICE : నువ్ దేవుడివయ్య..... చనిపోతూ మరొకరికి ప్రాణదాత గా ...
రిపబ్లిక్ హిందూస్థాన్, కొండాపూర్ : తాను మరణిస్తూ మరొకరి గుండెచప్పుడుగా మారనున్న కానిస్టేబుల్. ఈ నెల 12న రోడ్డుప్రమాదానికి గురైన TSSP 8th బెటాలియన్ కానిస్టేబుల్ ఆఫీసర్ యన్ వీరాబాబు బ్రైన్ డెడ్ అవటంతో నేడు మృతిచెందాడు. అతని అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించటంతో అతని గుండెను గ్రీన్ చానెల్ ద్వారా మలక్ పేట్ యశోద ఆసుపత్రి నుండి పంజాగుట్ట నిమ్స్ కు తరలించడమైనది. యన్ వీరబాబు , పోలీస్ కానిస్టేబుల్ ( ఫైల్ ఫొటో) గుండెను తరలించే తప్పుడు ఎలాంటి అవాంతరాలు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. గుండెను తరలిస్తున్న అంబులెన్స్ ను కేవలం 12 నిమిషాల్లో చేరేలా...