రిమ్స్ లో సదుపాయాలు మెరుగుపర్చండి....
రిమ్స్ లో నెలకొన్న సమస్యల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు .... రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : రిమ్స్ ఆస్పత్రి లో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ సిక్న పట్నాయక్ ను ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి తన కార్యకర్తల తో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగ సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోట్ల రూపాయలతో వెచ్చించి నిర్మించిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులను సమస్యలు వెంటాడుతున్నాయి అన్నారు. కానీ వీటిని పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.రోగులు...