తెలుగు మీడియా పై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా…
తెలుగు మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది..... : సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ తెలుగు మీడియా పై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా… మెగా హిరోకు జరిగిన ఆక్సిడెంట్ ను భూతద్దం లో చూపిస్తు రేప్ ఆండ్ మర్డర్ కాబడిన పసిపాప విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తుంది సోషల్ మీడియా వేదికగా సమాజికం.. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ప్రతి న్యూస్ చానెల్ టీఆర్పీయే శ్వాసగా వార్త లను ప్రసారం చేస్తుందనేది వాస్తవమైన విషయం… దానికనుగునంగానే ప్రేక్షకులు ఏమి చూడటానికి ఆసక్తి కనబర్చుతారో అలాంటి వార్తలను ప్రసారం చేయటానికే మొగ్గు చూపుతారు… ఇక తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి...