సాత్ నెంబర్ లో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు....
వేడుకల్లో పాల్గొన్నా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్.... రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : ఇచ్చోడ మండలంలోని సాత్ నెంబర్ గ్రామంలో బంజారా సమాజంలో నిర్వహించినా తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రోజు భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ వేడుకల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూన్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వేడుకలకు ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడితే అవి మనల్ని మంచి మార్గం లో నడిపిస్తాయని అన్నారు. మరియమ్మ తల్లి ఆశీర్వాదం తో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు , యూత్ సభ్యులు...