వడ్డీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్

*పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ పోలీస్ స్టేషన్, జూన్ 21 :- *ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాధితుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులు* *నిందితుల ఇంటి నుండి భారీ మొత్తంలో ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్ పత్రాలు స్వాధీనం* *రెండు కోట్ల విలువైన 90 ప్రామిసరీ నోట్లు,26 కాళీ ప్రామిసరీ నోట్లు, 366 చెక్కులు స్వాధీనం.* *అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ, బెదిరింపులు, కులదూషణలకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం...