దుబాయిలో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు.*

దుబాయి వేదికగా ఏర్పాటు చేసిన GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం పండగా వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ వేడుకకు దుబాయిలోని భారత కాన్సులేట్ లో కాన్సుల్ జనరల్ గా వచ్చిన తొలి తెలంగాణ అధికారి శ్రీ డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి ప్రవాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. GWAC సైనికులు అన్ని సంబోదిస్తూ వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు, అన్ని గల్ఫ్ సంఘాలు కార్మికుల సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన అవసారాన్ని తెలిపారు, కాన్సులేట్ ఆఫీసుతో క లిసి పనిచేయాలని శనివారం మరియు ఆదివారల్లో కూడ అందుబాటులో ఉంటానని తెలిపారు. NRI పాలసీ నివేదిక...