కేంద్ర మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన విజయవంతం భారతీయులు సమస్యలపై కీలక వినతులు
రియాద్: భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖల సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ గారి సౌదీ అరేబియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత రాయబార కార్యాలయం, స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ సమాజ ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు మరియు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న భారతీయుల సమన్వయం, సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా నిర్వహించబడ్డాయి. కేద్ర మంత్రి కార్యక్రమాలను సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత భారత రాయబార కార్యాలయ అధికారులు మరియు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమన్వయంతో చేపట్టి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి...