నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన నిందితుడు రిమాండ్
*ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు.. వాహనం సీజ్* *నేరాల నుంచి తప్పించుకునేందుకు వాహనానికి తప్పుడు నంబర్ ప్లేట్ ఏర్పాటు* *నకిలీ నంబర్లు, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై కఠిన చర్యలు తప్పవు* *ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు* ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి, పోలీసుల తనిఖీల నుంచి మరియు నేరాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. భీంసరి గ్రామానికి చెందిన అలిగేటి నర్సింగ్ (43), అలిగేటి తిరుపతి (38) సోదరులు. వీరిలో నర్సింగ్...