జి ఐ ఓ రియాద్ – 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సౌదీ అరేబియా: గ్లోబల్ ఇండియా ఆర్గనైజేషన్ (జి ఐ ఓ) రియాద్ ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, భారతీయ సంస్కృతి, వినోదంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భారతీయ కుటుంబాలు, చిన్నారులు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. జి ఐ ఓ రియాద్ నాయకత్వం & కోర్ టీమ్ మరియు అధ్యక్షురాలు – శ్రీమతి ప్రీతి చౌహాన్ జి ఐ ఓ అధ్యక్షురాలు శ్రీమతి ప్రీతి చౌహాన్ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె జి ఐ ఓ గురించి, సంస్థ లక్ష్యాలు మరియు భవిష్యత్ దృష్టికోణాన్ని వివరించారు. మహిళా సాధికారత, యువతలో...