సౌదీ అరబియాలో సాటా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం

తెలుగు భాషా దినోత్సవం (TBD) – తేది 18 సెప్టెంబర్ 2026 వేడుకల సందర్భంగా 2026 జూలై 23, గురువారం, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం (TBD) తేది 18 సెప్టెంబర్ 2026 వేడుకలలో భాగంగా నిర్వహించిన సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేశాయి. నిర్ణయించిన మ్యాచ్‌లలో ఎక్కువ భాగం విజయవంతంగా పూర్తికావడంతో ఈ కార్యక్రమం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. సౌదీ అరేబియాలోని తెలుగు సమాజం కోసం మొట్టమొదటిసారిగా నిర్వహించిన నైట్ క్రికెట్ టోర్నమెంట్ కావడం విశేషం....