స్కూల్ కం దుకాణం....   ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియా..!

ప్రైవేట్ స్కూళ్ల పగటి దోపిడీ.. ఎల్‌కేజీ పుస్తకాలకే రూ. 5 వేలు! అధికారుల తనిఖీల ఏమయ్యాయి.. !? ఫిర్యాదు చేయడం కోసం పూర్తి వార్తను చదవండి... మీ హక్కులు తెలుసుకోండి... ఆదిలాబాద్: ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు మారడం లేదు. చదువుల పేరుతో పసిపిల్లల తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఒక  ప్రైవేట్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి ప్రకటించిన ఫీజుల పట్టిక చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. అడ్మిషన్ ఫీజు రూ. 5 వేలు.. ఆకాశన్నంటుతున్న వార్షిక ఫీజులుఈ స్కూల్లో అడుగుపెట్టాలంటేనే ముందుగా ఎంట్రీ/అడ్మిషన్ ఫీజు కింద...