ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు..

భర్తను చంపి మురికి కాలువలో మింగి .. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ! గురుగ్రామ్ (హర్యానా), పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది. తొలుత ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, చివరికి అసలు నిజాలు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే..? జర్తాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోను అనే యువకుడు స్థానికంగా చిన్న చిన్న పనులు చేస్తూ, ఇటీవల జలియావాస్లో ఒక షాపును కూడా ప్రారంభించాడు. అతనికి కొద్దిరోజుల క్రితమే కసోలి...