మైనర్ బాలికపై లైం*గిక దా*డికి పాల్పడిన షేక్ కలీం అరెస్ట్

నిందితుడు షేక్ కలీం మంత్రాల నేపంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి బాల్పడ్డ బాబా అరెస్ట్, రిమాండ్ తరలింపు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నిందితునిపై ఫోక్సో కేసు ప్రజలు మంత్రాలను, తంత్రాలను, బాబాలకు నమ్మవద్దని పోలీసుల సూచన - - ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనర్ బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండటంతో, తన స్నేహితురాలు తండ్రి మంత్రాలతో, తంత్రాలతో తాయిత్తులతో నయం చేస్తానని నమ్మబలికి, బాధితురాలితో సహా బాధితురాలీ కుటుంబ సభ్యులను ఈనెల 9వ తారీఖున నిర్మల్ జిల్లా సోన్ నది సమీపంలో పలు...