అధికారుల పై దాడి కేసు... చర్ల పల్లి జైలుకు నిందితుడు

దౌర్జన్యానికి పాల్పడుతూ, అటవీ అధికారుల పై దాడి చేసిన కేసులలో ప్రధాన నిందితుడిపై పిడి యాక్ట్ నమోదు - ఇచ్చోడ సీఐ బండారి రాజు నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్టు, చర్లపల్లి జైలుకు తరలింపు. * షేక్ అల్తాఫ్ ఇదివరకే బెదిరింపులు, దౌర్జన్యం, ప్రభుత్వ అధికారుల పై దాడి కేసులలో ప్రధాన నిందితుడు * ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు  11 కేసులలో ప్రధాన పాత్ర * పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు, పీడీ యాక్ట్ నమోదు * అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఆదిలాబాద్ / ఇచ్చోడ ;  బెదిరింపులకు పాల్పడుతూ, రైతుల స్థలాలను కబ్జా చేస్తూ, ప్రభుత్వ...