SBI FOUNDATION : 9వ తరగతి నుండి ... విద్యార్థులకు ఎస్‌బిఐ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 : ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎస్‌బిఐ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను అందిస్తోంది. 6వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులు దీని లబ్ధిదారులు కావచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు (కొన్ని స్కాలర్‌షిప్‌లకు రూ.5 లక్షలు) మించకూడదు. ఈ స్కాలర్‌షిప్ కోసం ₹90 కోట్ల రుసుము FY26 లో ఖర్చు చేయడానికి ఎస్‌బిఐ ఫౌండేషన్ సిద్ధపడింది. మొత్తం 23,230 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ద్వారా లబ్ధి పొందనున్నారు. వేరియస్ కోర్సుల ప్రకారం అర్హత మరియు డబ్బుల శ్రేణి (Scholarship Amounts) విద్యా స్థాయి / కోర్సు దరఖాస్తుదారుల అర్హత (Parivar ఆదాయం,...