VDC: విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు : డీఎస్పీ
విడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం. విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటివరకు 16 కేసులను నమోదు, మంగళవారం రోజు జైనథ్ మండలం ఆనందపూర్ నందు ఇసుక వేలం ఏర్పాట్లు చేసినందుకు వి డి సి లోని ఎనిమిది మంది సభ్యులపై కేసు నమోదు చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే, విడిసిల అక్రమ వసూళ్లకు దందాలకు సెటిల్మెంట్లకు అవకాశాలు లేవు. ప్రజలు వీడీసీల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలి - ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా క్రైమ్ న్యూస్ : గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజలకు భారంగా, ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని...