ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి  - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

* ఆర్టిఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్ నందు ఫేక్ అప్లికేషన్ చక్కర్లు * ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.* * వాట్సప్ గ్రూపులలో అడ్మిన్ లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలి * నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం * సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి సంప్రదించాలని సూచన ఆదిలాబాద్ :  ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నందు నకిలీ అప్లికేషన్లు ఏపీకె ఫైల్స్ వాట్సాప్ గ్రూపుల నందు తిరుగుతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో...