ADB : లిఫ్ట్ అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని... 30 వేలు వసూలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.....బాధితుడు వేష్కర్ రవికుమార్  ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, బాధితుడు తెలిపిన వివరాలు ... గత నెల 21వ తారీకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయం, ఆదిలాబాద్ సమీపంలో ఒక మహిళ లిఫ్టు కోరగా, తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని ఆమె చెప్పిన ప్రకారం జడ్జి  ఇంటి వద్ద గల కైలాష్ నగర్ దగ్గర దింపడం జరిగిందని, ఆ సమయంలో ఆ మహిళ ఆతని ఫోన్ నెంబర్ తీసుకుందని, తర్వాత 23 తారీకున ఉదయం 11 గంటలకు   ఆదిలాబాద్ మండలం...