పోలీసులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్ రిమాండ్
* నకిలీ పోలీసులు గా మారి, దొంగ బంగారం కొన్నారు అంటూ బంగారు దుకాణ యజమానులతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు * ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కీలక ముఠా ఆటకట్టు * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నైలలో రూ.18 లక్షల మోసం * ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులలో ఐదుగురిపై కేసు, నలుగురి అరెస్టు రిమాండ్ తరలింపు. * మోసగించిన డబ్బులతో మేకల వ్యాపారం, నష్టాలు, మళ్ళీ మోసాలు. * నిందితుల వద్ద నుండి ఒక బెలానో కారు, ఒక బుల్లెట్ బైక్, ఆటో, బంగారం, వెండి స్వాధీనం. * వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్....