పోలీసు విధులకు అడ్డగించిన నలుగురి అరెస్టు, రిమాండ్ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ • చట్ట వ్యతిరేకంగా జాతీయ రహదారిపై వాహనాలను ఆపి, పోలీసు విధులకు ఆటంకపరచిన వ్యక్తులు • పోలీసులతో దురుసుగా ప్రవర్తించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు • నేరడిగొండలో జాతీయ రహదారి దిగ్బంధనం, పోలీసులపై దాడి - 9 మంది పై కేసు నమోదు ఆదిలాబాద్ / నేరడిగొండ : గత నెల 27 వ తారీఖున నేరేడుగొండ మండలం నందు రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులను ఆటంకపరిచిన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని గాయిద్ పల్లి గ్రామానికి చెందిన ఏ2) జాదవ్ ప్రేమ్‌సింగ్ (47) , ఏ3) ఇందల్ ఇస్లావత్ (33) , ఏ4)...