ఆదిలాబాద్‌లో భూమి లావాదేవీలో మోసం, బెదిరింపు కేసు నమోదు
* విడతలవారీగా చెల్లించిన డబ్బు తో ప్లాట్ కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన నిందితులు. * మావల పోలీస్ స్టేషన్ నందు ముగ్గురిపై కేసు నమోదు, విచారణ - - మావల సీఐ కె స్వామి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు Cr.No. 293/2025 కింద IPC సెక్షన్‌లు 420 (మోసం), 290 (ప్రజా అసౌకర్యం), 506 (బెదిరింపు) రీడ్ విత్ 34 ప్రకారం కేసును నమోదు చేశారు. ఈ కేసు 2011లో జరిగిన భూమి కొనుగోలు లావాదేవీకి సంబంధించిన మోసం మరియు బెదిరింపులపై నమోదైంది. ఈరోజు జూన్ 22, 2025 న సాయంత్రం 4 గంటలకు...