తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ
రైతు నేస్తం, రైతు భరోసా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభోత్సవం: తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి , అభివృద్ధికి కట్టుబడి ఉంది: సన్న వడ్లకు 500 బొనస్ ఇవ్వడం జరిగింది: 1031రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి: సాంకేతిక నైపుణ్యం, సోలార్ పై రైతులకు అవగాహన కల్పించాలి: రాష్ట్రం లో రైతులు 6 లక్షల 40 వేల మంది: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు నేస్తం కార్యక్రమం లో భాగంగా 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని తలమడుగు మండలం...