ADB: నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం 

అమాయక ప్రజలు, రైతులే టార్గెట్ గా విత్తనాలు అమ్ముతున్న వ్యక్తుల పై పోలీసు నిఘా పెరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నకిలీ విత్తనాలపై ఎలాంటి సమాచారం ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ 8712659965 కు సమాచారం అందించాలి ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ సూచించారు.   రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  ఇచ్చోడ మండలంలో  నకిలీ విత్తనాలు అమ్ముతున్న నలుగురిపై కేసు చేసి నమోదు, ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 27 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.   పట్టుబడిన నిందితుల వివరాలు జాధవ్ గజానంద్ S/o...