కోట్ల రూపాయల మున్సిపాలిటీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కొట్టేయాలనే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్టు

మున్సిపల్/ప్రభుత్వ భూములను ఆక్రమించే కబ్జాదారులు - ఖబర్దార్ మున్సిపాలిటీ భూమికి అక్రమ దస్తావీదులు సృష్టించి, నివాసముంటున్నట్టుగా ధ్రువీకరించి, నకిలీ పత్రాలు సృష్టించిన నిందితుడు. అక్రమ పద్ధతిలో హౌస్ నెంబర్ కేటాయించి రిజిస్ట్రేషన్ కు సహకరించిన మున్సిపల్ సిబ్బందిపై విచారణ. ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్టు, విచారణ. - వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి. * ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపే దిశగా అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే దిశగా కృషి చేస్తున్నారు . నిందితుల వివరాలుA1) సయ్యద్...