ఈనెల 15 న శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయ 15 వ వార్షికోత్సవ మహోత్సవము

శ్రీశ్రీశ్రీ జమదగ్ని మహర్షి రేణుక మాత కళ్యాణ మహోత్సవం ఆదిలాబాద్ : పట్టణ కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో స్వస్థ శ్రీ వాసు నామ సంవత్సరం వైశాఖ మాస బహుళ తాది యా0 ఈ నెల 15 వ తేదీ గురువారం 12 .02 నిమిషాలకు జస్ట్ నక్షత్ర l కర్కట లగ్న సుముహూర్త నా అదిలాబాద్ పట్టణ ంలో రేణుక సాయి నగర్ కాలనీలో ఉన్న శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో శ్రీశ్రీశ్రీ జమదగ్ని మహర్షి రేణుకా మాత ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమము ఆదిలాబాద్ గీతా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు పంతులు నెమలికొండ బాలు శర్మ...