పెళ్ళిల్లో హిజ్రాల లొల్లి .... డబ్బులు ఇవ్వకుంటే పెళ్లి జరగనివ్వని పరిస్థితి
ముక్కు పిండి రూ. 10 వేల నుండి రూ. 50 లకు పైగా వసూలు ... ముహూర్తం సమయంలో ఎంట్రీ ఇచ్చి డిమాండ్ . .. ఇంట్లో లేదా ఫక్షన్ హాల్ ఎక్కడ జరిగిన వీరి నుండి మండల వాసులకు తప్పని తిప్పలు... అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే విచిత్ర చేష్టలు, శాపనార్థాలు పెడతామంటూ, బట్టలు తీసివేస్తామని బెదిరింపులు .. రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : సమాజంలో థర్డ్ జెండర్ మీద వివక్ష మెల్లగా పోతోంది. ఇప్పుడిప్పుడే వాళ్లను కూడా మనలో ఒకరిగా గుర్తిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తూ భరోసానిస్తున్నారు. చాలా మంది.. పలు రంగాల్లో కష్టపడి రాణిస్తున్నారు కూడా. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు...