పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ
పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ *కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలి, సిబ్బంది విధులలో క్రమశిక్షణతో నడుచుకోవాలి, స్టేషన్లోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి.... *పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలి... - - ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ... ఆదిలాబాద్ : పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ఈరోజు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ రికార్డులను పరిశీలించారు. మొదటగా...