జిల్లాలో అధిక వడ్డీతో జనాల్ని పట్టి పీడిస్తున్న ఇల్లీగల్ ఫైనాన్స్ మాఫియా పై ఎస్పీ కొరడా...
* జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్.... *జిల్లావ్యాప్తంగా 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు.* *ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల పై జిల్లా వ్యాప్తంగా 31 కేసుల నమోదు.* *ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారాల వద్ద గల ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్ స్వాధీనం.* *మొత్తం 31 కేసులు ఆదిలాబాద్ వన్ టౌన్ - 3, టూ టౌన్ - 3, మావల -3 , ఇచ్చోడ-10, బోత్ - 6, ఉట్నూర్ - 2, గుడిహత్నూర్ రూరల్ బేలా నార్నూర్...