కిచక టీచర్ అరెస్ట్... ఆదిలాబాద్ జిల్లా లో ఘటన

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. ఏదొక చోట విద్యార్థులను లైంగికంగా వేధించడం వంటి కేసులు నమోదు అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో పక్షం రోజుల క్రితం జరిగిన ఘటన మరవక ముందే ఆదిలాబాద్ జిల్లా లో మరో ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం పై నమ్మకంతో వారి తల్లి దండ్రులు చదివిస్తున్నారు. ఇలాంటి ఘటనల పై ప్రభుత్వం దృష్టి సారించి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఘటన పై జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి... 👇👇👇 *పాఠశాల...