ఆదిలాబాద్ పట్టణంలో యువతిని వేధిస్తున్న యువకుని పై కేసు నమోదు....

మహిళల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం  *మహిళలు, చిన్నారుల, విద్యార్థుని ల సమస్యలపై షీ టీం బృందాన్ని సంప్రదించాలి* హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కి రప్పించి షీ టీం స్పెషల్ ఆపరేషన్.* *షీ టీం కొరకై 8712659953 నంబర్ని సంప్రదించాలి.* -- షీ టీం ఏఎస్ఐ బి సుశీల ఆదిలాబాద్: మహిళల, విద్యార్థినుల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం 24 గంటలు అప్రమత్తమై అందుబాటులో ఉంటూ విధులను నిర్వర్తిస్తుందని ఆదిలాబాద్ షీ టీం బృందం ఇంచార్జ్ బి సునీత తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ఒక మహిళను హైదరాబాదులో చార్మినార్ వద్ద బట్టల దుకాణంలో పనిచేస్తున్న షేక్ రహీం s/o రఫిక్ అనే...