AP: బస్తాలకు బస్తాలే  అమ్మేస్తున్న రేషన్ డీలర్లు

స్థానిక ప్రజా ప్రతినిధులను అధికారులను మామూలతో మేనేజ్ చేశామని బహిరంగంగా మాట్లాడుతున్న రేషన్ డీలర్లు... పల్నాడు జిల్లా :  పల్నాడుజిల్లాలో పిడిఎస్ మాఫియాకు రేషన్ డీలర్ల కు ఉన్న కనెక్షన్ బహిరంగ రహస్యం మొన్నటి వరకు రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని పి.డి.ఎస్ నిర్వాహకులు ఇతర సంచులలో సర్ది రవాణా చేసేవారు కానీ ఈసారి పి.డి.ఎస్ మాఫియా బరితెగించింది. పోలీసులకు రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులుకు నెలవారి మామూలు ఇస్తున్నామని డైరెక్ట్ గా రేషన్ బియ్యం  ప్రభుత్వ గోదాముల నుంచి వచ్చే సంచుల్లోనే తరలించి రీసైక్లింగ్ కు తరలిస్తున్నారు పల్నాడు జిల్లా రేషన్ బియ్యం నేరుగా మిల్లర్లు...