మార్కెటింగ్ పేరిట నిరుద్యోగులను మోసం చేసిన టి ఎల్ జీ కంపెనీ పై కేసు నమోదు

రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా మావలలో TLG ( TRUE LEAD GENERATION ) సేల్స్ మార్కెటింగ్ కంపెనీ తన యొక్క ట్రైనింగ్ యూనిట్ మావల లో పెట్టుకొని కొంతమంది యువతీ యువకులకు మార్కెటింగ్ పేరుతో ట్రైనింగ్ ఇస్తూ దాని కొరకు కొంత ఫీజును వసూలు చేస్తూ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ క్రమంలో ట్రైనింగ్ కు చేరిన యువతను మీరు వేరొక కొంతమంది యువతీ యువకులను ట్రైనింగ్ కి జాయిన్ చేస్తేనే మీకు మార్కింగ్ కొరకు వస్తువులు ఇస్తాము లేకపోతే ఇంకా ఫీజు కట్టవలసి ఉంటుంది అని మార్కెటింగ్ ట్రైనింగ్ పేరుతో మోసం చేస్తుంటే దానిపై పాటిల్ గంగోత్రి అనే యువతి మావల...