ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సివిల్ కోర్టుల విస్తరణ నోటిఫికేషన్ జి.ఓ.లు చెల్లనేరవు
*ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సివిల్ కోర్టుల విస్తరణ నోటిఫికేషన్ జి ఓ లు చెల్ల నేరవు* *గౌ.హైకోర్టు నందు ఆదివాసి సేన సంఘం వారు వేసిన కేసులో తుది తీర్పు వెల్లడించినట్లు తెలిపిన ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల ఉమ్మడి జిల్లాలను విభజిస్తూ 33 రెవిన్యూ జిల్లాలుగా ఉన్నతీకరించినది. అందులో భాగంగా 2022 సంవత్సరంలో 33 జిల్లాలకు అనుగుణంగా ఆయా జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలకు సివిల్ కోర్టుల చట్టంను వర్తింప చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం వారు...