సొంత భార్యను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు..

కలియుగం కలికాలం అంటే ఇదేనేమో... ఏదైనా జరగకూడనిధి జరిగితే ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో... యూపీలో ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ఆమె పెళ్లి చేసి వారిద్దరిని ఒక్కటి చేశాడు. ఈ మధ్య భార్యల చేతిలో భర్తలు హత్యలకు గురవుతున్న సంఘటనలు అనేకం వస్తున్నాయి... ఈ స్టోరీ చదివి మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి.. ఉత్తర్ ప్రదేశ్, ఇంటర్నెట్ డెస్క్:  ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేసి, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వీకరించాడు. ఈ సంఘటన...