మద్యం సేవించి వాహనాలు నడపకూడదు : జిల్లా ఎస్పీ

దాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు..... మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.... జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి.... ఇచ్చోడా, నేరడిగొండ, సిరికొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ.... గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి.... -- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ అదిలాబాద్ : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈరోజు ఇచ్చోడ, నేరడిగుండా, సిరికొండ మండలాల పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ, మొదటగా సిబ్బంది ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల పై కేసుల వివరాలను అడిగి...