Adilabad : భారీ నేర కుట్రను భగ్నం చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు

సైబర్ నేరాలు చేయడానికి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు సేకరించిన ఆరుగురుపై కేసు నమోదు, ఐదుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.* 2125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు బీహార్ కి చెందిన బైక్స్, 600 మొబైల్ బ్యాటరీలు స్వాధీనం. *పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. Cr.No. 91/2025, U/Sec. 61(2), 112(2), 319(2), 318(4), r/w 3(5) BNS & Sec. 66(D) IT Act of PS Adilabad II Town. *నిందితుల వివరాలు* A1.  తబరక్ R/o హతియాదిరా, పోస్ట్: దలాన్, జిల్లా: కతిహార్, రాష్ట్రం: బీహార్, (రిసీవర్ &...