బాధిత కుటుంబాన్నీ ఓదార్చాల్సింది పోయి... ఇలా వ్యవహరిస్తారా..! : కేటీఆర్

సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరు పై మండిపడ్డ కేటీఆర్... బాధిత కుటుంబంతో ఇలాగేనా వ్యవహరించేది అంటూ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ Adilabad: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఆశ్రమ పాఠశాల లో 9 వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి పై కేటీఆర్ సామాజిక మధ్యంగా స్పందించారు. సామాజిక వేదిక గ ఆయన . .. ఈ క్రింది విధంగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు... గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి  కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయింది.అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో...