సంచలనాత్మక హత్యకేసును 6 గంటల్లో చేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు

• గ్యాంగులు నిర్వహిస్తూ, తమతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపించి ఒప్పుకొని ఎడల ఘోరంగా హత్యకు పాల్పడిన ముగ్గురు యువకులు. • నిందితులను అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసిన ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది. • ముగ్గురు అరెస్ట్, కత్తి, మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం.* • వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి. Adilabad Desk : ఆదిలాబాద్ పట్టణం కి సంబంధించిన ముగ్గురు యువకులు జల్సా లకు తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడడం జరుగుతుందని ఈ క్రమంలోని ఒక గ్యాంగ్ గా ఏర్పడి నేరాలను చేయాలనే ఒక దురుద్దేశంతో  అదిలాబాద్ పట్టణంలోని...